జె.ఎల్.ఎన్.ఆర్ అపార్ట్మెంట్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల పోటీదారుల జాబితా
అధ్యక్షులు (ప్రెసిడెంట్)
శ్రీ ఆర్.సి.శరత్ చంద్రా
ఫ్లాట్ నెం.402
ఫోన్ నెం.8977118866
ఉపాధ్యక్షులు (వైస్ ప్రెసిడెంట్)
శ్రీ మల్లికార్జున్ కొసూరు
ఫ్లాట్ నెం.505
ఫోన్ నెం.9866114601
ప్రధాన కార్యదర్శి (జెనరల్ సెక్రటరీ)
శ్రీ సాతిపడి గొపి కృష్ణ చైతన్య
ఫ్లాట్ నెం.301
ఫోన్ నెం.9849049940
కోశాధికారి (ట్రెశరర్)
శ్రీ రవీందర్ రెడ్డి
ఫ్లాట్ నెం.405
ఫోన్ నెం.9866617116
ఉపకార్యదర్శి (జాయింట్ సెక్రటరీ)
శ్రీ సచిన్ జైన్
ఫ్లాట్ నెం.105
ఫోన్ నెం.9440234096
మా భవిష్యత్ ప్రణాలిక
1) ఎక్కడైనా ఎప్పుడైనా సమస్యలు, ఫిర్యాదులు, సలహలు & వివరణ
2) మంచి నీటి కనెక్షన్ (కృష్ణ నీటి కనెక్షన్);
3) పార్కింగ్ సెట్ట్లెమెంట్ (న్యాయబద్ధంగా అందరికి నిస్పక్షపాతంగ జరగాలి);
4) జెనరేటర్ పునరుధరన ముఖ్యంగా లిఫ్టు సౌకర్యం కొరకు;
5) అనుకువగా ఉన్న చొట వాన నీటి సమ్రక్షన కొరకై ఇంకుడు గుంతలు.
ఆలొచించి ఎన్నుకొండి…
మీ నిర్ణయం పై మీ భవిత ఆధారపడి ఉన్నదని మరిచి పొవద్దు
1) ఏమి సాధించాలి ?
2) ఏమి సాధించారు ?
3) ఏమి సాధించ లేదు ?
4) ఎందుకు సాధించలేక పొయారు ?
ఈ పైన తెలపబడ్డ అంశాలను విశ్లేషిస్తే మీకే తెలుస్తుంది నిజం ఏమిటో.
ప్రజస్వామ్యభ్దమంగా మనకు మేలు చేయ గల వారిని ఎన్నుకొని మన సమైక్యతను చాటుదాం.
అందరి అవసరాలను ద్రిష్టిలొ ఉంచుకొని సత్సంకల్పంతొ నిర్ణయాత్మకంగా వ్యవహరించే వారిని ఆలొచించుకొని
ఎన్నుకుందాం.
ఎన్నుకుందాం.
రండి ఆదివారం నాడు ఉదయం సమయం 10:30 నుండి 12:30 వచ్చిమీ విలువైన వోటు హక్కును
మీ శేయస్సు కొరకు వినియోగించుకొండి.
పుల్లలా విడిగా బ్రతుకుదామా?
(లేక)
కలసికట్టుగా సమైక్యంగా అందరి శేయస్సుకై నిల్లుద్దమా ?
సమానత్వం మా ప్రథమ ఉద్దేశ్యం
మీ విలువ, మీ స్థానం, మీ హక్కు ఇంకొక్కరు నిర్ణయించే అవకాశం ఇవ్వలా వొద్ద అలొచించి ఒక్క నిర్ణయానికిరండి.
ఇట్లు
సదా మీ శ్రేయోభిలాషి
ఆర్.సి.శరత్ చంద్రా
ముఖ్య గమనిక:
No comments:
Post a Comment